👉Lecturer posts: లెక్చరర్ల పోస్టులకు దరఖాస్తులు...
👉నర్సీపట్నం: ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో కామర్స్, ఎకనామిక్స్, లైబ్రేరియన్ సబ్జెక్టులు బోధించే గెస్ట్ లెక్చరర్ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్ డా.ఎస్.రాజు తెలిపారు.
👉పోస్టులు - ఖాళీలు :
▪️ఎకనామిక్స్-1
▪️లైబ్రేరియన్-1
▪️ కామర్స్-3 పోస్టులు ఉన్నాయన్నారు.
👉అర్హత : పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 55 శాతం ఉత్తీర్ణత కలిగి ఉండాలని, ఎన్ఎస్ఈటీ, ఎస్ఎల్ఎస్ఈటీ, పీహెచ్ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తామన్నారు.
👉 ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 19వ తేదీలోగా కళాశాలలో దరఖాస్తులు అందించాలన్నారు.
👉ఇంటర్వ్యూలు 20/09/2023 వ తేదీ ఉదయం 10 గంటలకు నిర్వహిస్తామన్నారు.
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: