👉National Institute of Technology Recruitment Notification 2023:
👉నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. కర్ణాటక పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
👉 ఈ నోటిఫికేషన్ ద్వారా నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
👉అర్హతలు: పోస్టును అనుసరించి ఇంటర్, డిగ్రీ, పీజీ, బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు ఈ చేసుకోవచ్చు.
👉మొత్తం ఖాళీలు: 112
👉పోస్టులు - ఖాళీల వివరాలు:
1. సూపరింటెండెంట్: 4 పోస్టులు
2. సీనియర్ టెక్నీషియన్: 18 పోస్టులు
3. సీనియర్ అసిస్టెంట్: 11 పోస్టులు
4. టెక్నీషియన్: 35 పోస్టులు
5. జూనియర్ అసిస్టెంట్: 23 పోస్టులు
6. ఆఫీస్ అటెండెంట్: 21 పోస్టులు
👉దరఖాస్తు ఫీజు: దరఖాస్తు చేసుకునే జనరల్ / OBC (నాన్-క్రీమీ లేయర్ అభ్యర్థులు రూ. 1,000 ఫీజు చెల్లించాలి.
▪️ SC/ST/ దివ్యాంగ్ (PWD) అభ్యర్థులు గ్రూప్ B మరియు C పోస్టులకు రూ. 500 ఫీజు చెల్లించాలి.
👉వయస్సు: 30 లేదా 33 ఏళ్లకు మించకూడదు.
▪️ ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
👉 దరఖాస్తులకు చివరితేదీ : సెప్టెంబర్ 06,2023
👉Website : https://recruitment.nta.nic.in
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: