Type Here to Get Search Results !

బీటెక్ అర్హతతో పవర్ గ్రిడ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉PGCIL Recruitment Notification 2023:

👉అర్హత: కనీసం 70% మార్కులతో గుర్తింపు పొందిన టెక్నికల్ బోర్డు/ ఇన్స్టిట్యూట్ నుంచి ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్- పవర్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ పవర్ సిస్టమ్స్ ఇంజినీరింగ్/ పవర్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్/ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ సివిల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.

👉వయసు: 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.

👉శాలరీ : నెలకు రూ.25,000 నుంచి రూ.1,17,500 వరకు ఉంటుంది.

👉రీజియన్: నార్తెర్న్, ఈస్ట్రన్, నార్త్ ఈస్ట్రన్, సదరన్, వెస్ట్రన్, ఒడిషా ప్రాజెక్ట్స్, కార్పొరేట్ సెంటర్.

👉డిప్లొమా ట్రైనీ: 425 పోస్టులు (యూఆర్- 214, ఓబీసీ- 82, ఎస్సీ- 67, ఎస్టీ- 24, ఈడబ్ల్యూఎస్ - 38, పీహెచ్- 32, ఎక్స్ సర్వీస్మెన్- 38, డీఎక్స్ ఎస్ఎం- 12)

👉విభాగాలు: ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్.

👉దరఖాస్తు ఫీజు: రూ.300/-

👉ఎంపిక: రాత పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఏడాది శిక్షణ ఇస్తారు.

👉శిక్షణ అనంతరం జూనియర్ ఇంజినీర్ గ్రేడ్-4 హోదాలో నియమితులవుతారు.

👉దరఖాస్తులు ప్రారంభం: 01.09.2023

👉 దరఖాస్తు చివరి తేదీ: 23.09.2023

👉రాత పరీక్ష తేదీ: అక్టోబర్-2023.


👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments