Type Here to Get Search Results !

నాబార్డ్ లో డిగ్రీ అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉NABARD Recruitment Notification 2023:

👉 అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ల భర్తీకి ప్రభుత్వ రంగ సంస్థ 'నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ - నాబార్డ్ (NABARD)' నోటిఫికేషన్ జారీ చేసింది.

👉మొత్తం ఖాళీలు : 150 

👉 అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత అయి ఉండాలి.

👉విభాగాల వారీగా పోస్టులు:

1. జనరల్ - 77
2.కంప్యూటర్/ఇన్మర్మేషన్ టెక్నాలజీ - 40
3. ఫైనాన్స్ - 15
4. కంపెనీ సెక్రటరీ - 03
5.సివిల్ ఇంజనీరింగ్ - 03
6.ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ - 03
7.జియో ఇన్మోమాటిక్స్ - 02
8. ఫారెస్ట్రీ - 02
9. ఫుడ్ ప్రాసెసింగ్ - 02
10. స్టాటిస్టిక్స్ - 02
11.మాస్ కమ్యూనికేషన్/ మీడియా స్పెషలిస్ట్ - 01

👉దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు రూ.800 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
▪️ అయితే దరఖాస్తు చేసుకునే రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులు కేవలం రూ.150 చెల్లించాల్సి ఉంటుంది.

👉వయస్సు: 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
▪️ ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 ఎంపిక విధానం: ఎంపిక ప్రక్రియలో ప్రాథమిక పరీక్ష తర్వాత ప్రధాన పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఉంటాయి. ప్రిలిమినరీ పరీక్ష 16 అక్టోబర్ 2023న నిర్వహించబడుతుంది.

👉ప్రిలిమ్స్ పరీక్ష:
▪️ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించి మూడు ఫేజ్ ల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
▪️ అవి ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఫేజ్ 1 ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్ 16వ తేదీన జరగనుంది.
▪️ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయిన వారిని 1:25 రేషియలో మెయిన్స్ రాయడానికి అనుమతిస్తారు.
▪️ మెయిన్స్ క్వాలిఫై అయిన వారిని 1:3 రేషియలో ఇంటర్వ్యూ చేస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో నెగటివ్ మార్కింగ్ ఉంటుంది.
▪️ ఈ పోస్ట్ లకు అప్లై చేయాలనుకనే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత డిసిప్లిన్ లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
▪️అభ్యర్థుల వయో పరిమితి 2023 సెప్టెంబర్ 1వ తేదీ నాటికి 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
▪️ రిజర్వేషన్ నిబంధనల ప్రకారం వయో పరిమితిలో మినహాయింపులు ఉంటాయి.

👉 దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 23,2023

👉Websitenabard.org

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments