👉Central Government Jobs:ప్రభుత్వ ఉద్యోగాలకు కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త.
👉 గ్రాడ్యుయేట్(Graduate), పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు PhD చేసిన అభ్యర్థులకు ఏరోనాటికల్ డెవలప్మెంట్ అథారిటీ లో ఉద్యోగాలు.
👉 మొత్తం ఖాళీలు : 53
👉 పోస్టులు - ఖాళీల వివరాలు :
1. ప్రాజెక్ట్ ఇంజనీర్ 1 - 40
2. ప్రాజెక్ట్ ఇంజనీర్ 2 - 09
3. ప్రాజెక్ట్ ఇంజనీర్ 3 - 04
👉అర్హతలు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ / పోస్ట్ గ్రాడ్యుయేషన్ / పిహెచ్ డిగ్రీని కలిగి ఉండాలి.
👉వయస్సు: అభ్యర్థులకు 35/38/40/45/55 సంవత్సరాలుగా నిర్ణయించబడింది. ఒక్కో పోస్టుకు గరిష్ట వయోపరిమితి ఒక్కో విధంగా ఉంటుంది. ఇక ఏ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నా కనిష్ట వయోపరిమితి 18 సంవత్సరాలుగా ఉంటుంది.
▪️ గరిష్ట వయోపరిమితి విషయంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.
👉శాలరీ : ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతం రూ. రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు జీతం ఉంటుంది.
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం : ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక కోసం స్క్రీనింగ్ / షార్టిస్టింగ్ ప్రక్రియ / ప్రిలిమినరీ ఆన్లైన్ ఇంటర్వ్యూ / పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించబడుతుంది. ఇంటర్వ్యూ సమయంలో, అభ్యర్థులు ధృవీకరణ కోసం వారి పత్రాలను పరిశీలిస్తారు. వీటిపై సెల్ఫ్ అటెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే.. ధ్రువీకరణ పత్రాలకు అభ్యర్థి యొక్క సంతకం చేయాల్సి ఉంటుంది.
👉 దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 08, 2023
👉Website : ada.gov.in
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: