Type Here to Get Search Results !

Andhra University: ఏయూలోఉద్యోగాలు.. రేపు ఇంటర్వ్యూలు నిర్వహించబడును...


👉ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్, గైడెన్స్ బ్యూరో ఆధ్వర్యంలో ఈ నెల 7న ఉదయం 10.30 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ చీఫ్ కె. దొరబాబు
తెలిపారు.

👉డబ్ల్యూఎన్ఎస్ సంస్థలో నాన్ వాయిస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు డిగ్రీ విద్యార్హత కలిగిన వారు అర్హులు. 20 ఖాళీలను భర్తీ చేస్తారు.
వయస్సు 20 నుంచి 35 ఏళ్లు ఉండాలి.
శాలరీ నెలకు రూ.16,000/- ఉంటుంది.

👉బజాజ్ క్యాపిటల్ సంస్థలో సేల్స్, టెలీ, మార్కెటింగ్ ఉద్యోగాలకు ఇంటర్, డిప్లమో, డిగ్రీ, పీజీ చేసిన వారు అర్హులు. మొత్తం 12 ఖాళీలు భర్తీ చేస్తారు. 20 నుంచి 35 ఏళ్లు ఉండాలి. వీరికి వేతనంగా రూ.10వేల నుంచి 13 వేలు అందిస్తారు.

👉 అర్హత కలిగిన వారు www.ncs.gov.in/లో వివరాలు నమోదు చేసుకుని, ఇంటర్వ్యూకు హాజరు కాగలరు.
ఇతర సమాచారం కోసం 96660 92491లో సంప్రదించవచ్చు.

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments