👉 పోస్టల్ శాఖలో GDS పోస్టుల తొలి జాబితా విడుదల...
👉30,041 జాబ్స్.. అభ్యర్థుల షార్ట్ లిస్ట్ విడుదల..
👉పోస్టల్ శాఖలో 30,041 GDS పోస్టుల భర్తీకి సంబంధించి షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల తొలి జాబితాను పోస్టల్ శాఖ విడుదల చేసింది.
👉 టెన్త్ విద్యార్హతతో భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాల్లో APలో 1,058 పోస్టులు.. తెలంగాణలో 961 పోస్టులున్నాయి.
👉ఆంధ్రప్రదేశ్ నుంచి 1,053 మంది
👉TS నుంచి 960 మంది షార్ట్ లిస్ట్ అయ్యారు.
👉అభ్యర్థులు ఈనెల 16లోపు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హాజరు కావాల్సి ఉంటుంది.
👉Website:
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: