👉మంగళగిరి ఎయిమ్స్ లో ఉద్యోగాల భర్తీ...
👉అర్హత: సంబంధిత విభాగంలో 10+2, డీఎంఎల్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
👉 పోస్టులు - ఖాళీల వివరాలు:
1. సీనియర్ నర్సింగ్ ఆఫీసర్(స్టాఫ్ నర్స్ గ్రేడ్-1): 58 పోస్టులు
2. పీఏ టు ప్రిన్సిపాల్: 1 పోస్టు
3. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్: 1 పోస్టు
4. మెడికల్ సోషల్ వర్కర్: 1 పోస్టు
5. అసిస్టెంట్(ఎన్ఎస్): 1 పోస్టు
6. పర్సనల్ అసిస్టెంట్: 1 పోస్టు
7. లైబ్రరియన్ గ్రేడ్-3: 1 పోస్టు
గ్రూప్-సి పోస్టులు:
8. ల్యాబ్ టెక్నీషియన్: 2 పోస్టులు
9. అప్పర్ డివిజనల్ క్లర్క్: 2 పోస్టులు
10. ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్-2: 2 పోస్టులు
👉దరఖాస్తు ఫీజు : యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి రూ.1000.
▪️ ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీసమెన్, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.100.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబరు 17,2023
👉Website :
https://www.aiimsmangalag-iri.edu.in/
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: