Type Here to Get Search Results !

10వ తరగతి అర్హతతో ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ లో 998 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉AIASL : AI AIRPORT SERVICE LTD Recruitment Notification 2023:

👉న్యూదిల్లీలోని ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

👉అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు ఇంగ్లిష్ / హిందీ భాషల్లో పరిజ్ఞానం కలిగి ఉండాలి.

👉శాలరీ : నెలకు రూ.21,330 నుంచి రూ.60,000/- వరకు ఉంటుంది.

👉మొత్తం ఖాళీలు : 998

👉పోస్టులు & ఖాళీలు :

1. హ్యాండీమ్యాన్: 971 పోస్టులు

2. యుటిలిటీ ఏజెంట్ (పురుషులు): 20 పోస్టులు

3. యుటిలిటీ ఏజెంట్ (మహిళలు): 07 పోస్టులు

👉వయస్సు : జనరల్ అభ్యర్థులకు 28 ఏళ్లు, ఓబీసీలకు 31 ఏళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు 33 సంవత్సరాలు మించకూడదు.

👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను హెచ్ఐర్డీ డిపార్ట్మెంట్, ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్, జీఎస్ఓ కాంప్లెక్స్, సహార్ పోలీస్ స్టేషన్ దగ్గర, సీఎస్ఎంఐ ఎయిర్పోర్ట్, టెర్మినల్-2, గేట్ నం.5, సహర్, అంథేరి ఈస్ట్, ముంబయి చిరునామాకు పంపించాలి.

👉ఎంపిక విధానం : ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, పర్సనల్/ వర్చువల్ స్క్రీనింగ్ ఆధారంగా ఉంటుంది.

👉దరఖాస్తు ఫీజు : రూ. 500/-

👉దరఖాస్తుల ప్రారంభతేదీ: సెప్టెంబర్ 02, 2023

👉దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 18, 2023

👉Websitewww.aiasl.in

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments