Type Here to Get Search Results !

APSRTC Jobs: ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగాలు...

👉APSRTC Recruitment Notification 2023:

👉 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్డీసీ), నెల్లూరు జోన్... కింద పేర్కొన్న ట్రేడ్లలో అప్రెంటిస్ శిక్షణకు దరఖాస్తులు కోరుతున్నారు.

👉అర్హత: అభ్యర్థి సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

👉ట్రేడులు: డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రిషియన్, వెల్డర్, పెయింటర్, ఫిట్టర్, మెషినిస్ట్, డ్రాఫ్ట్స్మెన్ సివిల్

👉 మొత్తం ఖాళీలు : 300

👉జిల్లాల వారీగా ఖాళీలు: చిత్తూరు - 46, తిరుపతి - 102, నెల్లూరు - 96, ప్రకాశం - 56

👉ఎంపిక విధానం: విద్యార్హతల్లో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫీజు: రూ. 100

👉దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 8,2023

👉రెజ్యూమె, సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలను పంపడానికి చివరితేదీ: సెప్టెంబరు 11,2023

👉పంపాల్సిన సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలు: ఎసవ్స్స మార్క్స్ లిస్ట్, ఐటీఐ మార్క్స్(కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో) అలాగే కులం, దివ్యాంగులు, మాజీ సైనికుల పిల్లలు ఎన్సీసీ, స్పోర్ట్స్ పరంగా అర్హులైతే వాటికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు.

👉చిరునామా: ప్రిన్సిపాల్, జోనల్ స్టాఫ్ ట్రెయినింగ్ కాలేజ్, కకుటూర్, వెంకటాచలం మండలం, ఎస్పీవఆర్ నెల్లూరు జిల్లా, పిన్ కోడ్-524320

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments