👉AIIMS Recruitment Notification 2023:
👉పశ్చిమబెంగాల్లోని కళ్యాణికు చెందిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
👉పోస్టులు: అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్, డైటీషియన్, జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్, మెడికల్ సోషల్ సర్వీస్ ఆఫీసర్, టెక్నీషియన్, క్యాషియర్, ఎల్డీసీ,
స్టెనోగ్రాఫర్, యూడీసీ తదితరాలు.
👉మొత్తం ఖాళీలు: 120
👉అర్హత: పోస్టులను అనుసరించి 12వ తరగతి / 10+2 / డిప్లొమా / ఇంజినీరింగ్ డిగ్రీ / బ్యాచిలర్స్ డిగ్రీ / పీజీ డిగ్రీ / పీజీ డిప్లొమా / మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
👉వయసు: 18 - 35 ఏళ్లు ఉండాలి.
👉ఎంపిక విధానం: స్కిల్ టెస్ట్ / కంప్యూటర్ ఆధారిత పరీక్షలో మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తు ఫీజు: రూ. 1000/-
👉 దరఖాస్తుల ప్రారంభం: సెప్టెంబర్ 24, 2023
👉 దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 24, 2023
👉Website : www.aiimskalyani.edu.in
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: