👉CIPET Recruitment Notification:
👉సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(సీపెట్) భోపాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అధికారులు.పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు.
👉ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5 లెక్చర్ పోస్టులను కాంట్రాక్ట్ బేస్డ్ గా ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేశారు.
👉ఖాళీల వివరాలు:
▪️లెక్చరర్(మెకానికల్ ఇంజినీరింగ్): 01
▪️ లెక్చరర్ (కెమిస్ట్రీ): 01
▪️ లెక్చరర్(మ్యాథ్స్): 01
▪️ లెక్చరర్(ప్లాస్టిక్స్/ పాలిమర్): 01
▪️ లెక్చరర్ (ప్లాస్టిక్స్/ పాలిమర్): 01 పోస్టుల ఖాళీలు ఉన్నాయి.
👉అర్హతలు : దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు దానికి సంబంధించిన డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
👉ఎంపిక విధానం నిబంధనల మేరకు ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు ప్లేస్మెంట్ కన్సల్టెంట్ కు రూ.40,000/-
▪️ లెక్చరర్ కు రూ.30,000 నుంచి రూ.35,000 చెల్లిస్తారు.
👉దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
👉దరఖాస్తులు పంపవలసిన చిరునామా: ప్రిన్సిపల్ డైరెక్టర్ & హెడ్, CIPET: CSTS, G-సెక్టార్, గోవిందప్పురా ఇండస్ట్రియల్ ఏరియా, JK రోడ్, భోపాల్ 462023.
👉 ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 07.10.2023
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: