Type Here to Get Search Results !

CDAC: సీడాక్ లో వివిధ రకాల ఉద్యోగాలు..ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక...


👉CDAC Recruitment Notification:

👉తిరువనంతపురంలోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్(సీడ్యాక్) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉మొత్తం ఖాళీలు: 54

👉పోస్టులు:ప్రాజెక్ట్ మేనేజర్, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ అసోసియేట్.

👉విభాగాలు:కంప్యూటర్ సైన్స్/ఐటీ/ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ తదితరాలు.

👉అర్హత:పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత. (లేదా) పీజీ డిగ్రీ (జియోలజీ/జియోఇన్ఫర్మాటిక్స్/జియోగ్రఫీ

👉పని అనుభవం:కనీసం 0-9 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

👉వయస్సు :30-50 సంవత్సరాల మధ్య ఉండాలి.

👉ఎంపిక విధానం:ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

👉శాలరీ :నెలకు రూ.25,000-రూ.1.1లక్షలు చెల్లిస్తారు.

👉ఇంటర్వ్యూ వేదిక: CDAC, Vellayambalam, Thiruvananthapuram.

👉ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 28.09.2023.

👉ఇంటర్వ్యూ తేదీ: 03.10.2023 నుంచి 06.10.2023 వరకు.

👉ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9 నుంచి 11 వరకు.

👉Websitehttps://www.cdac.in

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింద టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:



Post a Comment

0 Comments