Type Here to Get Search Results !

TET: టెట్ నోటిఫికేషన్ మరియు వెబ్సైట్ విడుదల.. పూర్తి వివరాలు... రేపటి నుంచి దరఖాస్తుల ప్రారంభం...


👉TET 2023 నోటిఫికేషన్ విడుదల...

👉TS ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు శుభవార్త చెప్పింది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నోటిఫికేషన్ ను విడుదల చేసారు.

👉ఆగస్టు 2వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.

👉 సెప్టెంబర్ 15న టెట్ పేపర్-1, పేపర్-2 పరీక్షలు నిర్వహించనున్నారు.

👉పేపర్-1 పరీక్షకు డీఈడీ, బీఈడీ అభ్యర్థులు ఇద్దరూ రాసుకునే అవకాశం కల్పించారు.

👉బీఈడీ అర్హత కలిగిన అభ్యర్థులు పేపర్-2తోపాటు పేపర్-1 పరీక్ష కూడా రాసుకోవచ్చు.

👉సెప్టెంబర్ 15 వ తేదీన రెండు సెషన్స్ లో పరీక్ష ఉంటుంది.

👉ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు..

👉 రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష ఉంటుంది.

👉సెప్టెంబర్ 27న టెట్ ఫలితాలు వెల్లడయ్యే ఛాన్స్ ఉంది.

👉ముఖ్యమైన తేదీలు:

👉దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 02,2023

👉 దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 16,2023

👉రాతపరీక్ష: సెప్టెంబర్ 15

👉పేపర్-1: ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు

👉పేపర్-2: మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు

👉పరీక్ష ఫీజు: రూ.400

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

👉వెబ్సైట్https://tstet.cgg.gov.in

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments