👉చెన్నైలోని ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలోని ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అల్లాయిడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్(ఏఏఐ సీఎల్ఎఎస్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
👉అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణత.
👉వయసు: 18నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
👉శాలరీ : నెలకు రూ. 21,300 నుంచి 60,000/- వరకు ఉంటుంది.
👉పోస్టులు: ట్రాలీ రెట్రీవర్లు.
👉మొత్తం ఖాళీలు: 105
👉కేటగిరీ వారీగా ఖాళీలు:
1. జనరల్ : 44
2. ఓబీసీ : 28
3. ఎస్సీ: 15
4. ఎస్టీ: 07
5. ఈడబ్ల్యూఎస్: 11
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: ఫిజికల్ ఎఫిషియన్సీ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
👉దరఖాస్తు ఫీజు: 250/-
👉పని ప్రదేశం: చెన్నై
👉దరఖాస్తు ప్రారంభం: ఆగష్టు 02, 2023
👉దరఖాస్తు చివరి తేది: ఆగష్టు 31, 2023
👉Website : www.aaiclas.aero
👉 నోటిఫికేషన్ పూర్తి వివరాలు కింద చూడగలరు.
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: