👉కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్, జూనియర్ ట్రాన్స్ లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ పోస్టుల భర్తీకి నిర్వహించే రాత పరీక్షకు సంబంధించిన సంక్షిప్త ప్రకటనను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది.
👉 దీని ద్వారా కేంద్ర మంత్రిత్వ శాఖలు,సెంట్రల్ సెక్రటేరియట్, రైల్వే బోర్డులు, సెంట్రల్ హిందీ ట్రెయినింగ్ ఇన్స్టిట్యూట్ లోని జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్, జూనియర్ ట్రాన్స్ లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
👉పోస్టులు: జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్, జూనియర్ ట్రాన్స్ లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్ లేటర్.
👉అర్హతలు: పోస్టును అనుసరించి మాస్టర్ డిగ్రీ (హిందీ / ఇంగ్లిష్).
▪️డిగ్రీ స్థాయిలో హిందీ / ఇంగ్లిష్ సబ్జెక్టు పాఠ్యాంశంగా ఉండాలి.
▪️దీంతో పాటు ట్రాన్స్ లేషన్ (హిందీ/ ఇంగ్లిష్) డిప్లొమా/ సర్టిఫికేట్ కోర్సు చేసి ఉండాలి. (లేదా) కేంద్ర ప్రభుత్వ సంస్థలో రెండేళ్ల ట్రాన్స్ లేషన్ అనుభవం ఉండాలి.
▪️సీనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ పోస్టులకు సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీతో పాటు మూడేళ్ల ట్రాన్స్లేషన్ అనుభవం ఉండాలి.
▪️ బ్యాచిలర్ డిగ్రీ / పీజీ (హిందీ /ఇంగ్లిష్) అర్హతతోపాటు తగు అనుభవం ఉండాలి.
▪️డిగ్రీ స్థాయిలో హిందీ/ ఇంగ్లిష్ సబ్జెక్టు పాఠ్యాంశంగా ఉండాలి.
▪️ కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో సీనియర్ సెకండరీ స్థాయిలో రెండేళ్ల హిందీ బోధన అనుభవం ఉండాలి.
👉వయస్సు :30 ఏళ్లు మించకూడదు.
▪️ ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.
👉శాలరీ : నెలకు రూ.35,400 నుంచి రూ. 1,12,400 ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: రాతపరీక్ష (పేపర్-1, పేపర్-2), డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఉంటుంది.
👉దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాలి.
▪️ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
👉తెలుగు రాష్ట్రాల్లో పరీక్షకేంద్రాలు: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
👉దరఖాస్తుల ప్రారంభతేది : ఆగస్ట్ 22, 2023
👉 దరఖాస్తల చివరితేది: సెప్టెంబర్ 12, 2023
👉కంప్యూటర్ ఆధారిత పరీక్ష: అక్టోబర్ / నవంబర్ 2023
👉Website : www.ssc.nic.in
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: https://t.me/+WOlyYT7KikdlOGRln