👉AP లో ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...
👉నెల్లూరు జిల్లా లోని గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
👉మొత్తం పోస్టుల సంఖ్య: 02
👉అర్హత: అయిదు, ఏడో తరగతి ఉత్తీర్ణత.
👉వయస్సు : 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
▪️ ప్రభుత్వ నిబంధనల ప్రకారం Sc/st, OBC లకి వయసులో సడలింపు ఉంటుంది.
👉శాలరీ : నెలకు రూ.15,000/-
👉పోస్టులు & ఖాళీలు:
1. తోటీ/ స్వీపర్: 01 పోస్టు
2. లైబ్రరీ అటెండెంట్: 01 పోస్టు
👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను ప్రిన్సిపాల్, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, నెల్లూరు చిరునామాకు పంపించాలి.
👉ఎంపిక విధానం: విద్యార్హతలో సాధించిన మార్కులు, ఉత్తీర్ణులైన సంవత్సరం తదితరాల ఆధారంగా ఉంటుంది.
👉దరఖాస్తు ఫీజు : యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి రూ.300.
▪️ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకురూ.200/-
👉దరఖాస్తులకు ప్రారంభతేది : ఆగస్ట్ 16, 2023
👉దరఖాస్తులకు చివరి తేది: ఆగస్ట్ 26, 2023
👉Website : www.spsnellore.ap.gov.in
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: