👉 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ధాన్య సేకరణకు సంబంధించి రెండు నెలల కాలానికి ఒప్పంద ప్రాతిపదికన కింది సిబ్బంది నియామకానికి దరఖాస్తులను కోరుతున్నారు.
👉మొత్తం ఖాళీలు: 825
👉1. టెక్నికల్ అసిస్టెంట్: 275 పోస్టులు
👉అర్హత: బీఎస్సీ (అగ్రికల్చర్ / మైక్రోబయాలజీ / బయోకెమిస్ట్రీ / బయోటెక్నాలజీ)/ బీఎస్సీ (బీజడ్సీ) / బీఎస్సీ (లైఫ్ సైన్సెస్ / డిప్లొమా (అగ్రికల్చర్) ఉత్తీర్ణులై ఉండాలి.
👉2. డేటా ఎంట్రీ ఆపరేటర్: 275 పోస్టులు
👉అర్హత: ఏదైనా డిగ్రీతో పాటు పీజీడీసీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
👉3. హెల్పర్: 275 పోస్టులు
👉అర్హత: 8, 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
👉వయస్సు: టీఏ / డీఈవో పోస్టులకు 21 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
👉హెల్పర్ లకు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
👉వేతనం: నెలకు రూ.22,500 - రూ. 75,000/-
👉దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 నోటిఫికేషన్ ప్రకారం నిర్ణీత నమూనాలో ఆఫ్లైన్ దరఖాస్తులను సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను జతచేసి రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా డిస్ట్రిక్ట్ సప్లైస్ మేనేజర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం, కలెక్టరేట్ కాంపౌండ్, కాకినాడ చిరునామాకు పంపాలి.
👉ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, పని అనుభవం, అదనపు విద్యార్హతలు (టీఏ/ డీఈవో పోస్టులకు) ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తు ప్రారంభతేది : ఆగస్ట్ 24, 2023
👉 దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 02, 2023
👉Website : www.eastgodavari.ap.gov.in
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: https://t.me/+WOlyYT7KikdlOGRln