Type Here to Get Search Results !

సదరన్ రైల్వేలో ఇంజినీర్, టెక్నీషియన్ ప్రభుత్వ ఉద్యోగాలు...


👉రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) సదరన్ రైల్వేలో పని చేయుటకు జనరల్ డెపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ద్వారా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

👉మొత్తం ఖాళీలు: 790

👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో 10th / ఎస్ఎస్ఎల్సీ / ఐటీఐ / ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత.

👉పోస్టులు: జూనియర్ ఇంజినీర్, అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్ గ్రేడ్-I, గ్రేడ్-III & గార్డ్ / ట్రైన్ మేనేజర్.

👉విభాగాలు: డీజిల్, సిగ్నల్, వెల్డర్, కార్పెంటర్, మాసన్, ప్లంబర్, ఎలక్ట్రికల్ పవర్, తదితరాలు.

👉వయసు: 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
▪️ప్రభుత్వ నిబంధనల ప్రకారం sc/st, OBC లకి వయసులో సడలింపు ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: జనరల్ డెపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది.

👉ఆన్లైన్ దరఖాస్తు చివరి తేది: ఆగస్ట్ 30, 2023

👉Websitewww.rrcmas.in

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.





Tags

Post a Comment

0 Comments