👉ముంబయిలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.
👉మొత్తం పోస్టుల సంఖ్య: 276
👉 పోస్టులు - ఖాళీల వివరాలు:
1. మెకానికల్ ఇంజినీర్- 57
2. ఎలక్ట్రికల్ ఇంజినీర్- 16
3. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీర్- 36
4. సివిల్ ఇంజినీర్- 18
5. కెమికల్ ఇంజినీర్- 43
6. సీనియర్ ఆఫీసర్ – సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్- 10
7. సీనియర్ ఆఫీసర్ - ఎల్ఎన్ఎ బిజినెస్- 02
8. సీనియర్ ఆఫీసర్ / అసిస్టెంట్ మేనేజర్- బయో ఫ్యూయల్ ప్లాంట్ ఆపరేషన్స్ - 01
9. సీనియర్ ఆఫీసర్ / అసిస్టెంట్ మేనేజర్- జీబీజీ ప్లాంట్ ఆపరేషన్స్- 01
10. సీనియర్ ఆఫీసర్ సేల్స్ (రిటైల్ / లూబ్స్ / డైరెక్ట్ సేల్స్ / ఎల్పీజీ) - 05
11. సీనియర్ ఆఫీసర్ / అసిస్టెంట్ మేనేజర్- నాన్ ఫ్యూయల్ బిజినెస్- 30
12. సీనియర్ ఆఫీసర్- ఈవీ ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్- 04
13. ఫైర్ అండ్ సేఫ్టీ ఆఫీసర్- ముంబయి రిఫైనరీ - 02
14. ఫైర్ అండ్ సేఫ్టీ ఆఫీసర్- విశాఖ రిఫైనరీ- 02
15. క్వాలిటీ కంట్రోల్ (క్యూసీ) ఆఫీసర్- 06
16. చార్టర్డ్ అకౌంటెంట్స్- 24
17. లా ఆఫీసర్లు- 09
18. లా ఆఫీసర్లు- హెన్ఆర్- 05
19. మెడికల్ ఆఫీసర్- 04
20. జనరల్ మేనేజర్ (ఆఫీస్ ఆఫ్ కంపెనీ సెక్రటరీ)- 01
21. వెల్ఫేర్ ఆఫీసర్- ముంబయి రిఫైనరీ- 01
👉అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీ.టెక్, ఎంబీబీఎస్, సీఏ, ఎంబీఏ, పీజీడీఎం ఉత్తీర్ణులై ఉండాలి.
👉వయస్సు : 30, 35, 42, 50 ఏళ్లు మించకూడదు.
▪️ ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
👉శాలరీ :నెలకి రూ. 35,000 - రూ. 2,50,000 ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ, మూట్ కోర్ట్ (లా ఆఫీసర్లు / లా ఆఫీసర్లకు మాత్రమే) తదితరాల ఆధారంగా ఉంటుంది.
👉దరఖాస్తు ఫీజు : యూఆర్/ ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1180.
▪️ ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
👉దరఖాస్తు ప్రారంభతేది : ఆగస్ట్ 20, 2023
👉 దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 18, 2023
👉Website : www.hindustanpetroleum.com
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: https://t.me/+WOlyYT7KikdlOGRln