Type Here to Get Search Results !

SSC లో దిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్) లో సబ్-ఇన్స్పెక్టర్ ప్రభుత్వ ఉద్యోగాలు...

👉SSC లో దిల్లీ పోలీస్, సీఏపీఎఫ్ లో 1,876 SI ప్రభుత్వ ఉద్యోగాలు...

👉స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) దిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్) లో సబ్-ఇన్స్పెక్టర్ నియామక పరీక్ష-2023కు సంబంధించి నోటిఫికేషనన్ను విడుదల చేసింది.

👉 ఈ పరీక్ష ద్వారా దిల్లీ పోలీసు విభాగంతో పాటు కేంద్ర సాయుధ బలగాలైన (సీఏపీఎఫ్) బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్ బీలో సబ్-ఇన్స్పెక్టర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది.

👉 డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆగస్టు 15లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

👉అర్హత:
▪️ఢిల్లీ పోలీస్ & CAPF లలో సబ్ ఇన్స్పెక్టర్ : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ.

▪️ఢిల్లీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్) (మగవారికి మాత్రమే): శారీరక దారుఢ్యం మరియు ప్రామాణిక పరీక్షల కోసం నిర్ణయించిన తేదీ నాటికి LMV (మోటార్సికిల్ మరియు కార్) కోసం చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్.

👉వయస్సు: 01.08.2023 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
▪️ sc st కి 5 ఏళ్ళు
▪️ OBC కి 3 ఏళ్ళు
▪️ PWD కి 10 ఏళ్ళు వయసు సడలింపు ఉంటుంది.

👉శాలరీ : నెలకు రూ.35,400 - రూ. 1,12,400.

👉మొత్తం ఖాళీలు : 1,876

👉పోస్టులు - ఖాళీల వివరాలు:

1. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ) లో సబ్- ఇన్స్పెక్టర్ (జీడీ): 1714 పోస్టులు

2. దిల్లీ పోలీసు విభాగంలో సబ్-ఇన్స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్)- పురుషులు / మహిళలు: 162 పోస్టులు

👉దరఖాస్తు ఫీజు : రూ. 100. ఎస్సీ ఎస్టీ మహిళలు | ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక ప్రక్రియ: సీబీటీ రాత పరీక్ష, శారీరక దారుఢ్య పరీక్ష (పీఈటీ) / ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (సీఎస్), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తు ప్రారంభం: జూలై 23, 2023

👉 దరఖాస్తుకు చివరి తేది: ఆగష్టు 15, 2023

👉కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ: అక్టోబర్, 2023

👉Websitehttps://ssc.nic.in


👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:





Tags

Post a Comment

0 Comments