Type Here to Get Search Results !

CBSE: 12వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల...


👉CBSE 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి.

👉 జులై 17న 12వ తరగతి పరీక్షలు నిర్వహించారు. మొత్తం 1,20,742 మంది విద్యార్థులు 12వ తరగతి కంపార్టుమెంట్ పరీక్షలకు హాజరు కాగా..

👉 60,419 మంది విద్యార్థులు ఇంప్రూవ్మెంట్ కోసం పరీక్షలు రాశారు.

👉 సప్లిమెంటరీ రాసిన విద్యార్థులు ఈ కింది వెబ్సైట్లో తమ వివరాలు ఎంటర్ చేసి ఫలితాలు పొందవచ్చు.

👉 త్వరలో పదో తరగతి ఫలితాలు విడుదలకానున్నాయి.


👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments