Type Here to Get Search Results !

IBPS లో డిగ్రీ అర్హత తో స్పెషలిస్ట్ ఆఫీసర్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉IBPS Recruitment Notification 2023:

👉ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) 2024-25 సంవత్సరానికిగాను కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ (సీఆర్పీ SPL/ XIII) ద్వారా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

👉అర్హత: ఏదైనా డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ తత్సమాన ఉత్తీర్ణత.

👉వయస్సు : పోస్టులకు అనుగుణంగా 20 - 30 సంత్సరాల మధ్య వయసు ఉండాలి.
▪️ప్రభుత్వ నిబంధనల ప్రకారం Sc/st లకి 5 ఏళ్ళు, OBC లకి 3 ఏళ్ళు సడలింపు ఉంటుంది. 

👉శాలరీ :నెలకి రూ. 40,000 నుంచి రూ. 2,80,500 ఉంటుంది.

👉మొత్తం ఖాళీలు : 1402

👉పోస్టులు : స్పెషలిస్ట్ ఆఫీసర్

👉దరఖాస్తు ఫీజు:
▪️ జనరల్ & ఇతరులు రూ. 850/-
▪️SC/ ST/ PWD రూ. 175/-

👉దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్ (ప్రిలిమినరీ, మెయిన్), ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

👉ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఆగస్ట్ 01, 2023

👉ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: ఆగస్ట్ 21, 2023

👉ప్రిలిమినరీ పరీక్ష తేదీలు: డిసెంబర్ 2023.

👉మెయిన్ పరీక్ష: జనవరి 2023.

👉ఇంటర్వ్యూ: ఫిబ్రవరి / మార్చి 2024

👉Websitewww.ibps.in


👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:





Tags

Post a Comment

0 Comments