Type Here to Get Search Results !

SAIL లో ట్రెయినీ ప్రభుత్వ ఉద్యోగాలు..ఆగష్టు 30 దరఖాస్తులకు చివరి తేది...


👉ఒడిశాలోని రవుర్కెలాకు చెందిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) స్థానిక అభ్యర్థుల నుంచి కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.

👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో 10th / జీఎన్ఎం / డిప్లొమా / బీబీఏ / ఎంబీఏ / పీజీ డీప్లొమా ఉత్తీర్ణత.

👉వయసు: 35 ఏళ్లు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం sc/st, OBC లకి వయసులో సడలింపు ఉంటుంది.

👉శాలరీ : నెలకు రూ.7000 - రూ. 15000 వరకు ఉంటుంది.

👉మొత్తం ఖాళీలు: 202

👉పోస్టులు: ట్రెయినీ.

👉విభాగాలు: క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ నర్సింగ్ ట్రెయినింగ్, డేటా ఎంట్రీ ఆపరేటర్, మెడికల్ ల్యాబ్ తదితరాలు.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

👉దరఖాస్తు చివరి తేది: ఆగస్ట్ 30, 2023

👉Websitewww.sailcareers.com

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.



Tags

Post a Comment

0 Comments