Type Here to Get Search Results !

FDDI లో మేనేజర్, టెక్నాలజిస్ట్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉ఫుట్ వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ (FDDI) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్ లో బీఈ / బీ.టెక్/ డిగ్రీ / బీ.కామ్ / బీఏ / బ్యాచిలర్స్ డిగ్రీ / డిప్లొమా / ఎంబీఏ / పీజీడీఎం / మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.

👉వయసు: 30 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.

👉శాలరీ : నెలకు రూ.30,000 నుంచి రూ.1.5 లక్షలు వరకు ఉంటుంది.

👉మొత్తం ఖాళీలు: 62

👉పోస్టులు: డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, చీఫ్ టెక్నాలజిస్ట్, సీనియర్ టెక్నాలజిస్ట్, తదితరాలు.

👉విభాగాలు: కెమికల్ ల్యాబొరేటరీ, కెమిస్ట్రీ, గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, లెథర్ గూడ్స్, ఫ్యాషన్ డిజైనింగ్, తదితరాలు.

👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: స్కిల్టెస్ట్ / రాతపరీక్ష / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

👉చిరునామా: ఫ్యాకల్టీ HO-HR, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, 4వ అంతస్తు, గది నం. 406, FDDI, నోయిడా, ఉత్తరప్రదేశ్, pin code - 201301.

👉దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 05, 2023

👉Websitewww.fddiindia.com

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.



Tags

Post a Comment

0 Comments