👉న్యూదిల్లీ లోని డా.బి.ఆర్. అంబేడ్కర్ యూనివర్సిటీ దిల్లీ కింది పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతున్నారు.
👉అర్హత: సంబంధిత విభాగంలో 10+2, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ, సీఏ, ఇంటర్ ఐసీడబ్ల్యూఏఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం
ఉండాలి.
👉మొత్తం ఖాళీలు: 30
👉పోస్టులు & ఖాళీలు:
1. మెడికల్ ఆఫీసర్: 01 పోస్టు
2. సెక్షన్ ఆఫీస్: 04 పోస్టులు
3. సెక్యూరిటీ ఆఫీసర్: 01 పోస్టు
4. స్టాఫ్ నర్స్: 01 పోస్టు
5. సీనియర్ అసిస్టెంట్ (జనరల్, సెక్రటేరియల్ సర్వీస్ అండ్ ఐటీ): 12 పోస్టులు
6. సెక్యూరిటీ సూపర్వైజర్: 02 పోస్టులు
7. స్పోర్ట్స్ కోచ్: 02 పోస్టులు
8. స్టూడియో అసిస్టెంట్: 01 పోస్టు
9. అసిస్టెంట్ (జనరల్) / అసిస్టెంట్ కమ్ కేంకర్ / డాక్యుమెంటేషన్ అసిస్టెంట్ / అసిస్టెంట్ (సెక్రటేరియల్ సర్వీసెస్): 06 పోస్టులు
👉వయసు: 30, 35, 42 ఏళ్లు మించకూడదు.
▪️ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST, OBC లకి వయసులో సడలింపు ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
👉దరఖాస్తుల ప్రారంభతేది : ఆగస్ట్ 27, 2023
👉 దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 08, 2023
👉Website : www.aud.ac.in
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: https://t.me/+WOlyYT7KikdlOGRln