Type Here to Get Search Results !

10వ తరగతి, ఐటీఐ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు...


👉Indian Navy Recruitment Notification 2023:

👉ఇండియన్ నేవీలో ట్రేడు మ్యాన్ మేట్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. పదిలో ఉత్తీర్ణత సాధించి ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

👉మొత్తం ఖాళీలు: 362

👉అర్హతలు: అభ్యర్థులు పదో తరగతి పాసై ఉండాలి. గుర్తింపు కలిగిన ఐటీఐ ఇన్స్టిట్యూట్ నుంచి సంబంధిత విభాగానికి సంబంధించి సర్టిఫికేట్ పొంది ఉండాలి.

👉 పోస్టులు:
▪️ట్రేడ్స్ మ్యాన్ మేట్ - 338 పోస్టులు
▪️ట్రేడ్స్ మ్యాన్ మేట్ ( NAD - డాలీగంజ్)- 24 ఖాళీలు

👉విభాగాలు : ఐటీఐకి సంబంధించి మొత్తం 52 విభాగాలవారు ట్రేడ్స్ మ్యాన్ మేట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

👉వయస్సు : అభ్యర్థులకు 18 నుంచి 25 ఏళ్లు మించకూడదు.

👉శాలరీ : రూ. 18,000 నుంచి రూ. 56,900 వరకు ఉంటుంది.

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం:
▪️రాతపరీక్ష
▪️మెడకల్ టెస్టు
▪️డాక్యుమెంట్స్ వెరిఫికేషన్
▪️ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తలకు చివరితేదీ: సెప్టెంబర్ 25, 2023

👉పరీక్షా సమయం : పరీక్ష సమయం 2 గంటలు
▪️మల్టిపుల్ ఛాయిస్ విధానంలో రాతపరీక్షను నిర్వహిస్తారు.

▪️ఎంపికైన అభ్యర్థులు అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ పరిధిలోని అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ కింద వివిధ నేవెల్ విభాగాల్లో పనిచేయాల్సి ఉంటుంది.


👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.



Tags

Post a Comment

0 Comments