👉న్యూదిల్లీలోని ప్రభుత్వ మినీ రత్న సంస్థ - సెంట్రల్ వేర్హౌసింగ్ కార్పొరేషన్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.
👉అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ (సివిల్ / ఎలక్ట్రికల్ / అగ్రికల్చర్), డిగ్రీ (జువాలజీ, కెమిస్ట్రీ / బయో కెమిస్ట్రీ), బీకాం, బీఏ, సీఏ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
👉మొత్తం ఖాళీలు :153
👉పోస్టులు & ఖాళీల వివరాలు:
1. అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్): 18 పోస్టులు
2. అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 05 పోస్టులు
3. అకౌంటెంట్: 24 పోస్టులు
4. సూపరింటెండెంట్ (జనరల్): 11 పోస్టులు
5. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్: 81 పోస్టులు 6. సూపరింటెండెంట్ (జనరల్)- ఎస్ఆర్డీ (ఎన్ఎస్ఈ):
02 పోస్టులు
7. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్- ఎస్ఆర్డి (ఎన్ఎస్ఈ): 10 పోస్టులు
8. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్- ఎస్ఆర్డీ (లడఖ్ యూటీ): 02 పోస్టులు
👉వయస్సు :24-09-2023 నాటికి జేటీఏ ఉద్యోగాలకు 28 ఏళ్లు,
▪️ ఇతర పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు.
▪️ ప్రభుత్వ నిబంధనల ప్రకారం sc/st, OBC లకి వయసులో సడలింపు ఉంటుంది.
👉శాలరీ : నెలకు జేటీఏ పోస్టులకు రూ.29,000 నుంచి రూ.93,000.
▪️ ఇతర పోస్టులకు రూ.40,000 నుంచి రూ. 1,40,000.
👉దరఖాస్తు ఫీజు : యూఆర్, ఈడబ్ల్యూఎస్ / ఓబీసీ పురుష అభ్యర్థులకు రూ.1250/-
▪️ ఎస్సీ / ఎస్టీ / మహిళలు / పీహెచ్ / ఎక్స్-సర్వీస్మెన్అభ్యర్థులకు రూ.400/- ఫీజు ఉంటుంది.
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం : ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది.
👉దరఖాస్తుల ప్రారంభతేది : ఆగస్ట్ 26, 2023
👉 దరఖాస్తుకు చివరితేదీ: సెప్టెంబర్ 24, 2023
👉Website : www.cewacor.nic.in
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: https://t.me/+WOlyYT7KikdlOGRln