👉NTPC Recruitment Notification 2023:
👉కర్ణాటక రాష్ట్రం కుడిలోని ఎన్టీపీసీ లిమిటెడ్, కుఢి సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ కింది పోస్టుల భర్తీకి పవర్ స్టేషన్ నిర్మాణానికి సంబంధించి భూ నిర్వాసితుల కుటుంబాలకు చెందిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నారు.
👉అర్హత: 10వ తరగతి, సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
👉వయసు: 35 ఏళ్లు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం sc/st, OBC లకి వయసులో సడలింపు ఉంటుంది.
👉మొత్తం ఖాళీలు : 34
👉పోస్టులు & ఖాళీల వివరాలు:
1. ఆర్టిసన్ ట్రైనీ (ఫిట్టర్): 15 పోస్టులు
2. ఆర్టిసన్ ట్రైనీ (ఎలక్ట్రిషియన్): 05 పోస్టులు
3. ఆర్టిసన్ ట్రైనీ (ఇన్స్ట్రుమెంట్ మెకానిక్): 06 పోస్టులు
4. అసిస్టెంట్ (మెటీరియల్ స్టోర్ కీపర్) ట్రైనీ: 08 పోస్టులు
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది.
👉దరఖాస్తుల ప్రారంభతేది : ఆగస్ట్ 25, 2023
👉 దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 10, 2023
👉Website : www.careers.ntpc.co.in
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: https://t.me/+WOlyYT7KikdlOGRln