👉చిత్తూరులోని డిస్ట్రిక్ట్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సొసైటీ (ఎన్టీఈపీ) జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
👉మొత్తం ఖాళీలు : 17
👉అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్, డీఎంఎల్, డిప్లొమా, ఎంబీబీఎస్, పీజీ, డిగ్రీ, సర్టిఫికేట్ కోర్సు, ఎంబీఏ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
👉పోస్టులు & ఖాళీల వివరాలు:
1. సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్: 01 పోస్టు
2. సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబ్ -సూపర్వైజర్: 06 పోస్టులు
3. ల్యాబ్-టెక్నీషియన్: 03 పోస్టులు
4. డీఆర్డీబీ కౌన్సెలర్: 01 పోస్టు
5. అకౌంటెంట్: 02 పోస్టులు
6. సీనియర్ మెడికల్ ఆఫీసర్: 01 పోస్టు
7. డీపీసీ: 01 పోస్టు
8. డీపీఎస్: 01 పోస్టు
9. పీపీఎం కోఆర్డినేటర్: 01 పోస్టు
👉దరఖాస్తు విధానం:ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
◾ ఆఫ్లైన్ దరఖాస్తులను జిల్లా లెప్రసీ ఎయిడ్స్ అండ్ టీబీ కంట్రోల్ ఆఫీస్, ఓపీ నెం.24, జిల్లా హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ క్యాంపస్, చిత్తూరు చిరునామాకు పంపించాలి.
👉దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్ట్ 30, 2023
👉దరఖాస్తు పరిశీలన తేదీలు: 01-09-2023 నుంచి 07-09-2023 వరకు.
👉మెరిట్ జాబితా వెల్లడి: 08-09-2023 నుంచి 10-09- 2023 వరకు.
👉Website :
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: