Type Here to Get Search Results !

AIIMS రిశికేష్ లో టెక్నీషియన్, మేనేజర్, అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ...


👉రిశికేష్ లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

👉పోస్టులు: టెలిమెడిసిన్ నెట్ వర్క్ మేనేజర్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, టెక్నీషియన్, అడ్మిన్ అసిస్టెంట్.

👉మొత్తం ఖాళీలు: 04

👉అర్హత: పోస్టును అనుసరించి బీఈ / బీఎస్సీ / ఎంబీబీఎస్ / ఎంఎస్సీ ఉత్తీర్ణత.

👉శాలరీ : నెలకు రూ. 30,000 నుంచి రూ. 1.5 లక్షలు వరకు ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఈ-మెయిల్:

👉ఎంపిక విధానం: రాతపరీక్ష / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

👉దరఖాస్తుల ప్రారంభతేది : ఆగస్ట్ 22, 2023

👉దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 06, 2023

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.



Tags

Post a Comment

0 Comments