Type Here to Get Search Results !

భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉 Bharat Electronics Limited Recruitment Notification 2023:

👉బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో 10th / ఐటీఐ/ బీ.కామ్/ బీబీఎం / ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత.

👉పోస్టులు: ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీ, టెక్నీషియన్ - సీ, జూనియర్ అసిస్టెంట్.

👉విభాగాలు: కంప్యూటర్ సైన్స్, సివిల్, ఫిట్టర్, ఎలక్ట్రికల్, బీకామ్/ బీబీఎం/ ఎలక్ట్రానిక్ మెకానిక్ తదితరాలు.

👉మొత్తం ఖాళీలు: 63

👉వయస్సు : 28 ఏళ్లు ఉండాలి. ▪️ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు
▪️ ఓబీసీలకు 3 ఏళ్లు
▪️ దివ్యాంగులకు 10 ఏళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.

👉శాలరీ :నెలకు రూ.21,500 నుంచి  రూ. 90,000 వరకు ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్ , రాతపరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది.

👉దరఖాస్తు ఫీజు: రూ.250/-

👉దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 05, 2023

👉 Website మరియు మరిన్ని వివరాలకు క్రింది నోటిఫికేషన్ చూడగలరు:

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.




Tags

Post a Comment

0 Comments