👉పదవ తరగతి అర్హతతో దాదాపు 30 వేలకు పైగా గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలకు ఇండియా పోస్ట్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
👉గ్రామీణ డాక్ సేవక్ (Gramin Dak Sevak GDS) పోస్ట్ లను భర్తీ చేయడానికి ఇండియా పోస్ట్ సన్నా హాలు చేస్తోంది. ఈ పోస్ట్లకు అర్హత కేవలం పదవ తరగతి పాస్ కావడమే. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.
👉మొత్తం ఖాళీలు : 30,041
👉అర్హతలు: ఏదైనా గుర్తిం పు పొందిన బోర్డు నుంచి 10 వతరగతి పాస్ అయిన వారు ఈ పోస్ట్లకు అప్లై చేయడానికి అర్హులు.
▪️ అయతే వారు 10వ తరగతిలో గణితం, ఇంగ్లీష్, స్థానిక భాషలో కచ్చితంగా చదివి ఉండాలి.
👉 వయస్సు: 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
👉 దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు రూ.100 /- చెల్లించాల్సి ఉంటుంది.
◾ ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ట్రాన్స్ విమన్, దివ్యాంగులు ఫీజు చెల్సించాల్సిన అవసరం లేదు.
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 30,041 గ్రామీణ డాక్ సేవక్ (Gramin Dak Sevak GDS) పోస్ట్ లను భర్తీ చేస్తున్నారు.
👉 దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్ట్ 23, 2023
👉Website: indiapostgdsonline.gov.in
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.