👉Graduate Trainee Jobs 2023:
👉అర్హత: డిప్లొమా (మైనింగ్ అండ్ మైన్ సర్వేయింగ్/సివిల్ ఇంజనీరింగ్), సర్వేయర్స్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపెటెన్సీ, బీఈ, బీటెక్(మైనింగ్/మెకానికల్) ఉత్తీర్ణులై ఉండాలి.
👉మొత్తం పోస్టుల సంఖ్య: 21
👉 పోస్టుల వివరాలు:
▪️ గ్రాడ్యుయేట్ ట్రైనీ(మైన్స్)-15
▪️ గ్రాడ్యుయేట్ ట్రైనీ (మెకానికల్)-04
▪️మేనేజర్(సర్వే)-02
👉వయస్సు :
▪️ గ్రాడ్యుయేట్ ట్రైనీలకు 30 ఏళ్లు
▪️ మేనేజర్ పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.
👉ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన ఆధారంగా ఎంపికచేస్తారు.
👉Website: https://moil.nic.in/
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.