👉 దేవాస్ (ఎంపీ) లోని బ్యాంక్ నోట్ ప్రెస్ కింది పోస్టుల కోసం ఖాళీలను భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
👉 మొత్తం పోస్టుల సంఖ్య: 111.
👉 అర్హత: పోస్టును అనుసరించి ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
👉 వయస్సు : పోస్టును అనుసరించి 25, 28,
30 సంవత్సరాలు మించకూడదు. sc/stకి 5 ఏళ్ళు, OBC కి 3 ఏళ్ళు, PWD కి 10 ఏళ్ళు వయసు సడలింపు ఉంటుంది.
👉 శాలరీ : నెలకు రూ. 18,780 - రూ.1,22,400.
👉 ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక
చేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు
చేసుకోవాలి.
👉 దరఖాస్తు రుసుము: జనరల్, ఓబిసి అభ్యర్థులకు రూ.600. ఎస్సీ / ఎస్టీ / మహిళలు / ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులకు రూ. 200.
👉 ముఖ్యమైన తేదీలు:
◾ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: జూలై 22, 2023.
◾దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఆగష్టు 21, 2023.
◾ఆన్లైన్ పరీక్ష తేదీ: సెప్టెంబర్ / అక్టోబర్ 2023.
👉 పోస్టులు & ఖాళీల వివరాలు:
1. సూపర్వైజర్ (ప్రింటింగ్): 08 పోస్టులు
2. సూపర్వైజర్ (కంట్రోల్): 03 పోస్టులు
3. సూపర్వైజర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ): 01 పోస్టు
4. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ : 04 పోస్టులు
5. జూనియర్ టెక్నీషియన్ (ప్రింటింగ్): 27 పోస్టులు
6. జూనియర్ టెక్నీషియన్ (కంట్రోల్): 25 పోస్టులు
7. జూనియర్ టెక్నీషియన్ (ఇంక్ ఫ్యాక్టరీ- అటెండెంట్ ఆపరేటర్ / ల్యాబొరేటరీ అసిస్టెంట్ / మెషినిస్ట్ / మెషినిస్ట్ గ్రైండర్ / ఇన్స్ట్రుమెంట్ మెకానిక్): 15 పోస్టులు
8. జూనియర్ టెక్నీషియన్ (మెకానికల్ / ఎయిర్ కండిషనింగ్): 03 పోస్టులు
9. జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రికల్ | ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ): 04 పోస్టులు
10. జూనియర్ టెక్నీషియన్ (సివిల్ ఎన్విరాన్మెంట్): 01 పోస్టు
👉 Website : https://bnpdewas.spmcil.com/en/
👉 Notification Link : https://drive.google.com/file/d/1878-PMxWrqwa4DCybiw0Pv46ON-5PVYR/view
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.