👉తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగం ఆధ్వర్యంలోని మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.
👉అర్హత: ఇంటర్మీడియట్ వొకేషనల్ ఉత్తీర్ణత. అభ్యర్థులు మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ ట్రెయినింగ్ కోర్సు పూర్తి చేయాలి. మిడ్ వైఫరి కౌన్సిల్లో పేరు నమోదు చేసుకోవాలి.
👉వయసు: 18 నుంచి 44 ఏళ్లు ఉండాలి.
▪️ST/ SC లకి 5 ఏళ్లు
▪️OBC కి 3ఏళ్లు వయసులో మినహాయింపు ఉంటుంది.
👉శాలరీ :నెలకు రూ. 30,000 నుంచి 102400/- వరకు ఉంటుంది.
👉మొత్తం ఖాళీలు: 1520
👉పోస్టులు: మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (Female)
👉జోన్ల వారీగా ఖాళీలు:
1. జోన్ 1 కాళేశ్వరం: 169
2. జోన్ 2 బాసర: 225
3. జోన్ 3 రాజన్న : 263
4. జోన్ 4 భద్రాద్రి: 237
5. జోన్ 5 యాదాద్రి: 241
6. జోన్ 6 చార్మినార్: 189
7. జోన్ 7 జోగులాంబ: 196
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: రాతపరీక్ష, పని అనుభవం ద్వారా ఎంపిక ఉంటుంది. ఎంపిక మొత్తం 100 మార్కులకు ఉంటుంది. రాతపరీక్ష ద్వారా 80 శాతం వెయిటేజీ ఉంటుంది. అభ్యర్థుల గత పని అనుభవాన్ని ఆధారంగా చేసుకుని మరో 20 శాతం వెయిటేజీ కేటాయిస్తారు.
👉దరఖాస్తు ఫీజు: రూ.500/-
👉పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్.
👉 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఆగష్టు 25, 2023
👉 దరఖాస్తు చివరి తేది: సెప్టెంబర్ 19, 2023
👉Website :
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.