Type Here to Get Search Results !

RCF Ltd Recruitment: కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు...


👉అర్హత : పోస్టుల్ని అనుసరించి
బీఈ / బీ.టెక్ / ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.

👉వయస్సు :పోస్టును అనుసరించి 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం sc/st, OBC లకి వయసులో సడలింపు ఉంటుంది.

👉శాలరీ :పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 40,000 - 1,20,000 /- వరకు చెల్లిస్తారు.

👉 మొత్తం ఖాళీలు: 124

👉పోస్టులు :మేనేజ్మెంట్ ట్రెయినీ

👉దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం :పోస్టుల్ని అనుసరించి ఆన్లైనెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. మొత్తం 100 మార్కులకు ఎంపిక ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్లో సాధించిన మార్కులకు 80శాతం వెయిటేజీ ఉంటుంది. మరో 20శాతం మార్కులను పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా తీసుకుంటారు.

👉దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 1000/- చెల్లించాలి.

👉దరఖాస్తులకు చివరి తేది: ఆగస్ట్ 09, 2023

👉Websitewww.rcfltd.com

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

Tags

Post a Comment

0 Comments