Type Here to Get Search Results !

నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్(NSCL) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉NSCL Recruitment Notification 2023:

👉 మొత్తం ఖాళీలు: 89

👉అర్హత :ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి.. అభ్యర్థులు తప్పనిసరిగా 10th/12th/ITI/BE/B. Tech/Diploma గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఉత్తీర్ణులై ఉండాలి.

👉విభాగాల వారీగా ఖాళీల వివరాలివే.
▪️ ట్రైనీ (వ్యవసాయం) 40 పోస్టులు, జూనియర్ ఆఫీసర్ I (విజిలెన్స్) 15 పోస్టులు, ట్రైనీ (అగ్రికల్చర్ స్టోర్) 12 పోస్టులు, ట్రైనీ (మార్కెటింగ్) 06 పోస్టులు, ట్రైనీ (స్టెనోగ్రాఫర్) 05 పోస్టులున్నాయి.

👉జూనియర్ ఆఫీసర్ I (లీగల్) 04 పోస్టులు, ట్రైనీ (క్వాలిటీ కంట్రోల్) 03 పోస్టులు, జూనియర్ ఆఫీసర్ I (విజిలెన్స్) 02 పోస్టులు, మేనేజ్మెంట్ ట్రైనీ (మార్కెటింగ్) 01 పోస్ట్, మేనేజ్మెంట్ ట్రైనీ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్) 01 పోస్ట్, మేనేజ్మెంట్ ట్రైనీ (సివిల్ ఇంజనీరింగ్) 01 పోస్టు ఖాళీగా ఉన్నాయి.

👉వయస్సు: జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాలకు వయస్సు 30 ఏళ్లు మించకూడదు.
▪️మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాలకు 27 ఏళ్లకు మించకూడదు.
▪️ట్రైనీ ఉద్యోగాలకు 27 ఏళ్లకు మించకూడదు.

👉 దరఖాస్తులకు చివరితేది : సెప్టెంబర్ 25, 2023

 👉 కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) తేదీ: అక్టోబర్ 10, 2023గా నిర్ణయించారు.

👉Websitewww.indiaseeds.com

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.



Tags

Post a Comment

0 Comments