👉భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
👉అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో ఎంబీబీఎస్ / మాస్టర్స్ డిగ్రీ / పీజీ డిగ్రీ ఉత్తీర్ణత.
👉మొత్తం ఖాళీలు: 39
👉పోస్టులు: స్పెషలిస్ట్ గ్రేడ్3, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, తదితరాలు.
👉విభాగాలు: కార్డియాలజీ, టెక్నికల్, బోటనీ, కెమిస్ట్రీ, తదితరాలు.
👉వయసు: 35 నుంచి 40 ఏళ్లు ఉండాలి.
👉దరఖాస్తు ఫీజు: రూ.25/- ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
👉దరఖాస్తులు ప్రారంభం : ఆగస్ట్ 28, 2023
👉 దరఖాసులకు చివరి తేదీ: సెప్టెంబర్ 14, 2023
👉Website : www.upsc.gov.in
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: https://t.me/+WOlyYT7KikdlOGRln