👉Hindustan Aeronautics Limited Recruitment Notification 2023:
👉అర్హత: పదో తరగతితోపాటు కర్ణాటక రాష్ట్రంలోని గుర్తింపు పొందిన ఐటీఐల నుంచి క్రాప్ట్స్మన్ ట్రైనింగ్ స్కీమ్ (సీటీఎస్)లో ఉత్తీర్ణులై ఉండాలి.
👉మొత్తం ఖాళీలు : 1060
👉ట్రేడులు: ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రిషియన్, వెల్డర్, సీవోపీఏ, ఫౌండ్రీ-మ్యాన్, షీట్ మెటల్ వర్కర్.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: పదో తరగతి మార్కులు (70శాతం వెయిటేజీ), సీటీఎస్ ఐటీఐ పరీక్ష(30శాతం వెయిటేజీ) మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
👉టీటీఐ/హెచ్ఎల్లో దరఖాస్తులకు చివరితేది: 31.08.2023
👉వెబ్సైట్: https://hal-india.co.in/
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: https://t.me/+WOlyYT7KikdlOGRln