Type Here to Get Search Results !

NGRI హైదరాబాద్ లో ప్రాజెక్ట్ స్టాఫ్ ప్రభుత్వ ఉద్యోగాలు... డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక...


👉 హైదరాబాద్ లోని CSIR ఆధ్వర్యంలో ఉన్న నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NGRI) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

👉పోస్టులు: ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్.

👉విభాగాలు: మైక్రో ఎర్త్ క్వేక్ మానిటరింగ్, అటామిక్ పవర్, మినరల్ అండ్ బల్క్ కెమిస్ట్రీ, తదితరాలు.

👉మొత్తం ఖాళీలు: 18

👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో ఇంజినీరింగ్ డిప్లొమా / ఎంఎస్సీ / ఎం.టెక్ / ఎంఎస్ ఉత్తీర్ణత.

👉వయసు: 35 నుంచి 50 సంవత్సరాలు ఉండాలి.

👉ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

👉ఇంటర్వ్యూ వేదిక: CSIR - నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఉప్పల్ రోడ్, హైదరాబాద్, తెలంగాణ– 500007.

👉ఇంటర్వ్యూ తేది: 21 - 28.08.2023

👉ఇంటర్వ్యూ సమయం: ఉదయం 8:30 నుంచి 10వరకు.

👉శాలరీ : నెలకు రూ.20,000 ఉంటుంది.

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments