👉ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, డి-అడిక్షన్ సెంటర్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
👉పోస్టులు - ఖాళీలు :
1. సైకియాట్రిస్ట్ / ఎంబీబీఎస్ డాక్టర్: 01 పోస్టు
2. వార్డ్ బాయ్స్: 01 పోస్టు
3. కౌన్సెలర్: 01 పోస్టు
👉అర్హతలు: పోస్టును అనుసరించి ఎంబీబీఎస్, 8వ
తరగతి, డిగ్రీతో పాటు పని అనుభవం ఉండాలి.
👉శాలరీ :
▪️ నెలకు సైకియాట్రిస్ట్ కు రూ.60,000/-
▪️వార్డు బాయ్స్ కు రూ. 13,000/-
▪️ కౌన్సిలర్ కు రూ.17,500/-
👉వయస్సు: 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను సూపరింటెండెంట్, జీ జీ హెచ్ ఒంగోలులో సమర్పించాలి.
👉దరఖాస్తుల ప్రారంభతేది : ఆగస్ట్ 20, 2023
👉 దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్ట్ 28, 2023
👉Website: www.prakasam.ap.gov.in
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: https://t.me/+WOlyYT7KikdlOGRln