👉వరంగల్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ పరిధిలోని ఈఎస్ఐ హాస్పిటల్ / డిస్పెన్సరీల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
👉పోస్టులు & ఖాళీలు:
1. సివిల్ అసిస్టెంట్ సర్జన్: 03 పోస్టులు
2. డెంటల్ అసిస్టెంట్ సర్జన్: 01 పోస్టు
3. ఫార్మసిస్ట్: 05 పోస్టులు
👉మొత్తం ఖాళీలు: 09
👉అర్హత: ఎంబీబీఎస్, బీడీఎస్, డీఫార్మసీ, బీఫార్మసీ ఉత్తీర్ణులై ఉండాలి.
👉శాలరీ : నెలకు సీఏఎస్ / డీఏఎస్ రూ.58,850/-
▪️ ఫార్మసిస్ట్ రూ. 31,040/-
👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్ చేసుకోవాలి.
▪️ దరఖాస్తులను ది జాయింట్ డైరెక్టర్, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్, ఈఎస్ఐ హాస్పిటల్ క్యాంపస్, నర్సంపేట్ రోడ్, వరంగల్ చిరునామాకు పంపాలి.
👉దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్ట్ 28, 2023
👉Website : www.peddapalli.telangana.gov.in
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: https://t.me/+WOlyYT7KikdlOGRln