Type Here to Get Search Results !

RRC నార్తర్న్ రైల్వే లో 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు..ఆగస్ట్ 28 వరకే దరఖాస్తులకు అవకాశం...


👉నార్తర్న్ రైల్వేలో పనిచేయుటకు న్యూదిల్లీలోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి జనరల్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ (జీడీసీఈ) దరఖాస్తులు కోరుతోంది.

👉అర్హత :పోస్టుల్ని అనుసరించి 10th / ఎస్ఎస్ఎలీ / ఐటీఐ / డిప్లొమా / డిగ్రీ ఉత్తీర్ణత.

👉మొత్తం ఖాళీలు: 323 పోస్టులు

👉పోస్టులు :అసిస్టెంట్ లోకో పైలట్, ట్రెయిన్ మేనేజర్, టెక్నీషియన్, జూనియర్ ఇంజినీర్, తదితరాలు.

👉వయస్సు :పోస్టును అనుసరించి 18 నుంచి 42 ఏళ్లు మించకూడదు.
▪️ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ / ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.

👉శాలరీ : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 30,500 నుంచి 1,50,000 /- వరకు ఉంటుంది.

👉దరఖాస్తు విధానం:  ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది.

👉దరఖాస్తులకు చివరితేది: ఆగస్ట్ 28, 2023

👉Websitewww.rrchr.org

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.



Tags

Post a Comment

0 Comments