Type Here to Get Search Results !

రైట్స్ లిమిటెడ్ లో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉రైట్స్ లిమిటెడ్ రెగ్యులర్ ప్రాతిపదికన ప్రొఫెషనల్స్ నియామకానికి దరఖాస్తులను కోరుతున్నారు.

👉మొత్తం ఖాళీలు: 16 పోస్టులు

👉పోస్టులు: జూనియర్ అసిస్టెంట్ (హెర్ఆర్)

👉అర్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

👉వయస్సు : 01.08.2023 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు.

👉శాలరీ : రూ.20,000 నుంచి రూ.66,000 వరకు ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం : రాత పరీక్ష, ఇంటర్వ్యూలో ఆధారంగా ఉంటుంది.

👉దరఖాస్తుల ప్రారంభతేది : ఆగస్ట్ 22, 2023 

👉 దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 04, 2023

👉Websitewww.rites.com

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.




Tags

Post a Comment

0 Comments