👉ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన కింది నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.
👉మొత్తం ఖాళీలు: 24
👉పోస్టులు & ఖాళీల వివరాలు:
1. డిప్యూటీ లైబ్రేరియన్: 01 పోస్టు
2. డిప్యూటీ రిజిస్ట్రార్: 01 పోస్టు
3. జూనియర్ సూపరింటెండెంట్: 02 పోస్టులు
4. జూనియర్ అసిస్టెంట్: 08 పోస్టులు
5. జూనియర్ హిందీ అసిస్టెంట్ గ్రేడ్-1: 01 పోస్టు
6. జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్: 02 పోస్టులు
7. జూనియర్ టెక్నీషియన్: 08 పోస్టులు
8. ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్: 01 పోస్టు
👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
👉వయస్సు :పోస్ట్ ని అనుసరించి 30, 35, 45 సంవత్సరాలు మించకూడదు.
👉శాలరీ: రూ.25,000 నుంచి రూ.2,60,000 వరకు ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: పోస్టును అనుసరించి స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, ఆబ్జెక్టివ్-బేస్డ్ టెస్ట్, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ / ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది.
👉దరఖాస్తుల ప్రారంభతేది : ఆగస్ట్ 23, 2023
👉 దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 22, 2023
👉 Website : https://ittp.ac.in/recruitment
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: https://t.me/+WOlyYT7KikdlOGRln