Type Here to Get Search Results !

ITI, Diploma Jobs: NTPC లిమిటెడ్ ఐటీఐ, డిప్లొమా ఇంజనీర్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉NTPC Recruitment Notification 2023:

👉అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

👉మొత్తం పోస్టుల సంఖ్య: 11

👉పోస్టుల వివరాలు:
▪️డిప్లొమా ఇంజనీర్ ట్రైనీ- 09 ▪️ఐటీఐ - 02

👉విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్, సీ అండస్ఐ, ఫిట్టర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్

👉శాలరీ
▪️ డిప్లొమా ఇంజనీర్ ట్రైనీకి రూ.24,000/-
▪️ ఐటీఐ ట్రైనీకి రూ.21,500/-

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: డిప్లొమా ఇంజనీర్ ట్రైనీ పోస్టులకు ఆన్లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఆన్లైన్ టెక్నికల్ టెస్ట్, ఐటీఐ ట్రైనీలకు ఆన్లైన్ రాతపరీక్ష నిర్వహిస్తారు.

👉ఆన్లైన్ రిజిస్ట్రేషను చివరితేది: 12.08.2023.

👉వెబ్సైట్https://careers.ntpc.co.in/

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

Tags

Post a Comment

0 Comments