Type Here to Get Search Results !

Engineering Jobs: (BEL) బెల్ లో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉Engineering Jobs: Bharat Electronics Limited లోని ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతున్నారు.

👉అర్హత: పోస్టును అనుసరించి ఎస్ఎస్ఎల్సీ, ఐటీఐ/బీబీఎం/ బీకామ్/ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.

👉మొత్తం పోస్టుల సంఖ్య: 21

👉 పోస్టుల వివరాలు:
▪️ ఇంజనీరింగ్ అసిస్టెంట్(ట్రెయినీ)-06
▪️ టెక్నీషియన్ సి-10
▪️ క్లర్క్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ సి-05

👉వయసు: 28 ఏళ్లు మించకూడదు.

👉శాలరీ : నెలకు రూ.21,500 నుంచి రూ.90,000 చెల్లిస్తారు.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్/స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉దరఖాస్తులకు చివరితేది: 08.08.2023

👉Websitehttps://bel-india.in/

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

Tags

Post a Comment

0 Comments