Type Here to Get Search Results !

Army Public School: ఆర్మీ వేల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీల్లో టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ...


👉Army Public School Recruitment Notification 2023:

👉అర్హత: పోస్టును అనుసరించి కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్/బీఈడీ /బీఈఎల్స్ఈడీ/పీజీ/డీఈఎల్ఈడీ
ఉత్తీర్ణులవ్వాలి.సీటెట్, టెట్ అర్హత సాధించాలి.

👉పోస్టుల వివరాలు:
▪️ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ)
▪️ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ)
▪️పీఆర్ టీ (ప్రైమరీ టీచర్) పోస్టులు.

👉వయసు: 49 ఏళ్లు మించకూడదు.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, టీచింగ్ స్కిల్స్, కంప్యూటర్ పరిజ్ఞానం ఆధారంగా ఎంపికచేస్తారు.

👉పరీక్ష విధానం: మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 1/4 వంతు రుణాత్మక మార్కు ఉంటుంది.

👉 దరఖాస్తులకు చివరితేది: 10.09.2023

👉 అడ్మిట్ కార్డులు విడుదల: 20.09.2023

👉పరీక్ష తేదీలు: 30.09.2023 నుంచి 01.10.2023

👉 ఫలితాల విడుదల తేది: 23.10.2023

👉వెబ్సైట్https://www.awesindia.com/

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

Tags

Post a Comment

0 Comments