👉అహ్మదాబాద్ లోని ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఆధ్వర్యంలోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ (ఎస్ఏసీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో 10th / ఎస్ఎస్ఎల్సీ / ఐటీఐ ఉత్తీర్ణత.
👉వయసు: 18 నుంచి 35 ఏళ్లు ఉండాలి.
▪️ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ / ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.
👉శాలరీ : నెలకు రూ.21,700 నుంచి 69,100 వరకు ఉంటుంది.
👉మొత్తం ఖాళీలు: 35
👉పోస్టులు :టెక్నీషియన్ పోస్టులు.
👉విభాగాలు:
▪️ఫిట్టర్
▪️మెషినిస్ట్
▪️ ఎలక్ట్రానిక్స్
▪️ఐటీ
▪️ మెకానికల్
▪️కెమికల్
▪️టర్నర్
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
👉దరఖాస్తు ఫీజు: 500/-
👉దరఖాస్తుల ప్రారంభం: ఆగస్ట్ 02, 2023
👉 దరఖాస్తులకు చివరి తేది: ఆగస్ట్ 21, 2023
👉Website: https://www.sac.gov.in
👉 నోటిఫికేషన్ వివరాలు ఈ కింద చూడగలరు.
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.